Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు తరలివస్తాయి (Representational Image/pinterest)
Vastu Tips in telugu: పసుపు మీ శరీరానికే కాకుండా మీ ఇంటికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఇంటికి సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి వాస్తు చిట్కాల కోసం ఉపయోగించే కొన్ని పదార్ధాల్లో పసుపు ఒకటి.
Vastu Tips in telugu : పసుపు ఆయుర్వేద ఔషధాల జాబితాలో ఉన్నప్పటికీ, జ్యోతిషశాస్త్రంలోనూ దాని వినియోగాన్ని ప్రస్తావించారు. పూజా సమయంలో ఇతర పవిత్రమైన పదార్థాలతో పాటు పసుపు

