అన్వేషించండి
Police Commemoration day: పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వరంగల్ లో కొవ్వొత్తుల ర్యాలీ
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినానికి జ్ఞప్తిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అశోక జంక్షన్ నుండి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమర వీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















