అన్వేషించండి
Kodandaram: కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాలకోసం ఆంధ్రాతో రాజీ పడుతున్నారని కోదండరామ్ ఆరోపణ
తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం కేసీఆర్ ఇద్దరూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలాడుతుంటారని తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ అన్నారు. వాళ్లు కలవడం.. విడిపోవడం రెండూ కూడా రాజకీయాలకోసమే అని విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీలో తన పలుకుబడిని పెంచుకోవడానికి ఆంధ్రాకు.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















