Jagtial జిల్లాలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. రేపు కుమార్తె పెళ్లి ఉందనగా... ఆ అమ్మాయి తండ్రి ప్రమాదంలో మరణించారు. గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ కు చెందిన నర్సయ్యకు ఇద్దరు కుమార్తెలు. చిన్న అమ్మాయి వివాహం రేపు వారి స్వగృహం వద్దే ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన సామాన్లు తీసుకుని వచ్చేందుకు తన అన్న కొడుకు అజయ్ తో కలిసి జగిత్యాలకు బయల్దేరారు. జాబితాపూర్ కు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన నర్సయ్య అక్కడికక్కడే మరణించారు. అజయ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పెళ్లింట తీవ్ర విషాదం నెలకొనటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Varadhi App Launched In Karimnagar: తెలంగాణ యువత కోసమే ఈ యాప్ | RV Karnan | ABP Desam
PM Modi Plans To Reopen RFCL: యూరియా కొరత తీర్చేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం|ABP Desam
KTR Challenges Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ప్రతిపక్షంపై కేటీఆర్ విమర్శలు
Karimnagar FCI Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు| ABP Desam
Child Labour in Karimnagar: బాలకార్మికులను రక్షించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు | ABP Desam
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!