Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్
Karimnagar Gang War Incident | కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ రెడ్డి అనే యువకుడ్ని అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రమేష్ తన అనుచరులతో కలిసి కిరాతకంగా హత్య చేశారు. సినిమాను తలపించేలా వెంటాడి వేటాడి మరీ హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ క్రైమ్ ఇన్సిడెంట్ పై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్...
Karimnagar Gang War Incident | కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ రెడ్డి అనే యువకుడ్ని అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రమేష్ తన అనుచరులతో కలిసి కిరాతకంగా హత్య చేశారు. సినిమాను తలపించేలా వెంటాడి వేటాడి మరీ హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ క్రైమ్ ఇన్సిడెంట్ పై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్. అసలేంటీ ఈ గ్యాంగ్ వార్ కథ మీరే చూడండి ..!



















