అన్వేషించండి
కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం
రీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.మొదటి ప్రాధాన్యత లోనే మ్యాజిక్ ఫిగర్ దాటారు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు. భాను ప్రసాద్ రావ్ టీఆర్ఎస్ - 584 , ఎల్. రమణ టీఆర్ఎస్ - 479 , ఇండిపెండెంట్ రవీందర్ సింగ్ - 231 ,ఇన్ వాలిడ్- 17 ఓట్లు గా నమోదయ్యాయి. మొత్తం ఓట్లలో మూడోవంతు ఓట్లు పోలైన వారినే విజేతలుగా నిర్ణయించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ మూడో వంతు మెజారిటీ సాధించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















