అన్వేషించండి
Advertisement
Woman vs RTC Conductor Free Bus Journey: ఉచిత ప్రయాణం విషయమై మహిళ, కండక్టర్ మధ్య వాగ్వాదం
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విషయమై ఓ ఆర్టీసీ కండక్టర్ మరియు ఓ మహిళ మధ్య వాగ్వాదం నెలకొంది. హైదరాబాద్ లోని ఓ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఆధార్ కార్డ్ చూపించమని ఆర్టీసీ కండక్టర్ అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెది కర్ణాటక ఆధార్ కార్డ్ అని, కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే బస్సు ప్రయాణం ఉచిమని కండక్టర్ చెప్తున్నట్టుగా వీడియోలో రికార్డ్ అయింది. దీనిపైనే ఆ మహిళ వాగ్వాదానికి దిగారు. ఇరువురూ వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్
కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సం
మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?
సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్లో సీఎం రేవంత్
విమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్
సంకీర్ణ ప్రభుత్వం దేశానికి మంచిదేనా? ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్, మధుయాష్కి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion