అన్వేషించండి
రాజా సింగ్ విడుదల డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణుల ఆందోళన, ఉద్రిక్తత | DNN
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని పార్టీ నాయకులు, ఆయన అనుచరులు ఆందోళన చేశారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. రాజాసింగ్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసులు రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వ్యూ మోర్





















