అన్వేషించండి

Telangana Cabinet Reshuffle: తెలంగాణ కేబినెట్‌లో మళ్లీ మార్పుచేర్పుల గుసగుసలు - రాహుల్ దగ్గర నుంచి రేవంత్ అనుమతి తెచ్చుకున్నారా?

CM Revanth: తెలంగాణ కేబినెట్‌లో మళ్లీ మార్పుచేర్పుల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో రాహుల్ దగ్గర నుంచి రేవంత్ అనుమతి తెచ్చుకున్నారని చెబుతున్నారు.

Will there be any changes in the Telangana cabinet: తెలంగాణ మంత్రిర్గంలో మార్పు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. దీని కోసం హైకమాండ్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. హైకమాండ్ వద్ద రేవంత్ కు ఉన్న పలుకుబడిని బట్టి చూస్తే.. అనుమతి లభించే అవకాశం ఉందని అనుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపైనే నెలకొంది. 

హస్తినలో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూపు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నప్పటికీ, కేబినెట్ కూర్పులో మాత్రం గత ఎన్నికల సమీకరణాల ప్రభావం కొంతవరకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపై పట్టు పెంచుకోవడానికి, పాలనలో వేగం పెంచడానికి తనకు అత్యంత సన్నిహితులైన వారితో పాటు, పనితీరులో దూకుడు ప్రదర్శించే నేతలకు చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూనే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేయాలని రేవంత్ యోచిస్తున్నారు.

రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 

ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే, రాహుల్ గాంధీ నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించిందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సాధించిన ఫలితాలు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్న తీరును చూస్తే, హైకమాండ్ వద్ద ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా ఈసారి రేవంత్ కోరుకున్నట్లుగానే మార్పులకు అనుమతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.  

అసెంబ్లీ తర్వాతే అసలు క్లారిటీ 

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు కావచ్చని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టిన మంత్రులకు ప్రమోషన్లు, వివాదాల్లో ఉన్న లేదా ఆశించిన స్థాయిలో రాణించని వారికి ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సెషన్ పూర్తి కాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చనే ప్రచారం గాంధీ భవన్‌లో జోరుగా సాగుతోంది. ఖాళీగా ఉన్నది ఒకే మంత్రి పదవి. కానీ కొంత మందిని తప్పిస్తే మరికొంత మందికి అవకాశం లభిస్తుంది.  ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఒత్తిడి రేవంత్ రెడ్డిపై ఉంది. 

పట్టుదల వెనుక వ్యూహం 

రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం కేవలం మార్పులు చేయడం మాత్రమే కాదు; పార్టీపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కూడా. హైకమాండ్ అనుమతితో తనకిష్టమైన వారిని కేబినెట్‌లోకి తీసుకోగలిగితే, పార్టీలో తనకు ఎదురులేదని నిరూపించుకోవచ్చనేది ఆయన వ్యూహం. ఒకవేళ ఇద్దరు ముగ్గురు సీనియర్ మంత్రుల శాఖలను మార్చగలిగితే, పాలనా యంత్రాంగంపై తన పట్టు మరింత బిగుస్తుంది.   

టాప్ హెడ్ లైన్స్

GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
YS Jagan Election : చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?
చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget