తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు ఆమోదించాలని కోరుతూ.... హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. తమ విజ్ఞప్తులను మహిళా ఉద్యోగులు పాట రూపంలో తెలియచేశారు.