అన్వేషించండి
Advertisement
Khairatabad Ganesh: ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే వినాయకుడి విగ్రహం స్పెషాల్టీస్ | DNN | ABP Desam
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటై 68 ఏళ్లైంది. ఇన్నేళ్లల్లో ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఏ ఏడాదీ పెట్టలేదు. కరోనా సమయంలో గతేడాది ఏర్పాటు చేసినా అది 12 అడుగులే. ఈ ఏడాది 50 అడుగుల మట్టి విగ్రహం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని సుప్రీం ఆదేశించింది. అందుకే మట్టి విగ్రహాలకు మొగ్గు చూపారు. ఈ ఏడాది విగ్రహం ఎలా ఉండబోతోంది..? దాని ప్రత్యేకతలేంటో చూద్దామా...?
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion