అన్వేషించండి
Advertisement
Jagga Reddy: పీర్ల పండగలో చిందేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటేనే స్సెషల్. పండగలు, జాతరలు వచ్చినప్పుడు ఆయనే స్పెషల్ అట్రాక్షన్. ఎవరి పండగైనా జగ్గారెడ్డి వచ్చారంటేనే ఆ జోష్ వేరుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి పీర్ల పండగకు వస్తే మామూలుగా ఊరుకుంటారా.. చిందేశారు.. చించేశారు. సదాశివపేటలో జరిగిన ఆయన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion