అన్వేషించండి
Begum Bazar Honour Killing Accused Arrested: 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
Begum Bazar Honour Killing కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హైదరాబాద్ నగర శివార్ల నుంచి నిందితులను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులు ఉన్నట్టుగా తెలిపారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. ముందు బండరాయితో కొట్టి తర్వాత కత్తులతో దాడి చేసినట్టు డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు.
వ్యూ మోర్





















