అన్వేషించండి
Advertisement
Huzurabad Bypoll: టీఆర్ఎస్ భారీ విజయం ఖాయమైంది: మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో కలిసి పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్ చేశారు. వ్యాయామం చేస్తూనే మరోవైపు తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం హుజూరాబాద్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రి గంగలు స్థానిక ప్రజల్ని కలుసుకున్నారు. పట్టణ వీధుల్లో తిరుగుతూ దుకాణాలు, సెలూన్లు, చిరు వ్యాపారులు తదితరులతో కలిసి ముచ్చటించారు. ఈటల రాజేందర్ కారణంగా ఇక్కడ అంతగా డెవలప్‌మెంట్ లేదని.. తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, ఇతరత్రా మౌళిక సదుపాయాలకు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్ఛందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కింద ఇస్తున్నారని, అంటే టీఆర్ఎస్ భారీ విజయం ఖాయమైందన్నారు.
తెలంగాణ
Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion