అన్వేషించండి
Advertisement
Kalvakuntla Kavitha: ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన సాంగ్ ‘అల్లిపూల వెన్నెల’ రెడీ
తెలంగాణలో దసరా వస్తుందంటే బతుకమ్మ సంబరాలు గుర్తుకొస్తాయి. నవరాత్రుల సమయంలో రోజుకో బతుకమ్మను వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించిన ఈ పాటకు ఉత్తరా ఉన్నికృష్ణన్ గాత్రం అందించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేయనున్నారు.
తెలంగాణ
ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion