News
News
X

Tokyo Olympics: ఎన్ని ఇబ్బందులున్నా.. హాకీటీమ్ లు అద్భుతంగా పోరాడాయి.. చెక్ దే హాకీ.. ముఖేష్ కుమార్

By : ABP Desam | Updated : 03 Aug 2021 10:36 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

దేశంలో క్రీడా సౌకర్యాలు పెంచకుండా.. క్రీడాకారులకు దండలు వేసి.. సన్మానాలు చేస్తే ఫలితం ఉండదని ట్రిపుల్ ఒలంపియన్, మాజీ హాకీ ఆటగాడు ఎన్.ముఖేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉన్నా.. ఒలంపిక్స్ లో మన వాళ్లు అద్భుత ప్రదర్శన చూపించారని ప్రశంసించారు.  భారత పురుషుల, మహిళల హాకీ జట్లు చాలా ఏళ్ల తర్వాత సెమిస్ లోకి అడుగుపెట్టడంపై ఆయన ఏబీపీ దేశంతో ఆనందాన్ని పంచుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు క్రీడా  సౌకర్యాలు కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలకు సమీపంలో సదుపాయాలు లేకపోవడం వల్లే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను క్రీడారంగంవైపు పంపడం లేదన్నారు. తాము కూడా అదే పనిచేశామన్నారు. గెలిచినప్పుడే గుర్తుంచుకుంటే ఉపయోగం ఏంటని .. దీర్ఘకాలిక ప్రణాళికతో క్రీడల అభివృద్ధిని చేపట్టాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులున్నా.. హాకీటీమ్ లు అద్భుతంగా పోరాడాయని ప్రశంసించారు.

సంబంధిత వీడియోలు

Eng vs Pak : రావల్పిండి పిచ్ పై ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచురీల మోత | ABP Desam

Ind vs Nz 3rd ODI : వర్షం కారణంగా భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు | ABP Desam

Australian Team Unique Record In Cricket: ఏడేళ్ల క్రితం నమోదైన ఈ రికార్డు ఎప్పటికీ ఎవరూ చెరపలేనిది

Vijay Hazare Trophy| డబుల్ సెంచరీ తో చెలరేగిన Ruturaj Gaikwad. ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు | ABP Desam

BCCI Guinness World Record: 2022 ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించి బీసీసీఐ గిన్నిస్ రికార్డ్ | ABP Desam

టాప్ స్టోరీస్

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల