అన్వేషించండి

South Africa Coach Shocking Comments on Abhishek | అభిషేక్ శర్మపై ప్రోటీస్ కోచ్ షాకింగ్ కామెంట్స్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు సూపర్-8లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ ( Shukri Conrad ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌పైనే విపరీతమైన ఒత్తిడి ఉంటుందని ఆయన అన్నారు. "ఒత్తిడిలో ఏ జట్టు అయినా బలహీనపడుతుంది, ఆ అవకాశాన్ని మేము క్యాష్ చేసుకుంటాం" అని కాన్రాడ్ ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యంగా భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఫామ్‌పై సెటైర్లు వేశారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్, జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తిడి కంటే, దేశం పెట్టుకున్న అంచనాలే భారత్‌కు పెద్ద భారమని ఆయన వ్యాఖ్యానించారు.

అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయినప్పటికీ, టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి పూర్తి మద్దతు ఇస్తోంది. అతను వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అని, కీలక సమయంలో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గతేడాది సౌతాఫ్రికాపై 3-1తో సిరీస్ గెలిచిన రికార్డు భారత్ వైపు ఉన్నా, ప్రపంచకప్‌లో పరిస్థితులు వేరని షుక్రి కాన్రాడ్ గుర్తు చేశారు.

క్వింటన్ డికాక్ ( Quinton de Kock ), మార్క్‌రమ్, స్టబ్స్ వంటి హిట్టర్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ దళం బలంగా ఉండగా.. కేశవ్ మహారాజ్ ( Keshav Maharaj ), జార్జ్ లిండేలతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే, అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరి ఈ సూపర్-8 పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Harsh Dubey Replaces Washington: ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Embed widget