అన్వేషించండి

రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్

విరాట్ కోహ్లీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించి.. క్రికెట్ గాడ్ సచిన్ తర్వాత అంతటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రన్ మెషీన్ మనోడు. ప్రెజర్‌లో ఉన్నా.. అవుట్‌ ఆఫ్ ఫామ్‌లో ఉన్నా.. 100 పర్సెంట్ కాన్ఫిడెన్స్‌‌తో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చే ఫైటింగ్ స్పిరిట్‌ విరాట్ సొంతం. అందుకేనేమో విరాట్‌ అంటే కోట్ల మంది ఫ్యాన్స్‌కి అంత పిచ్చి ఇండియాలో. మరి అలాంటి విరాట్ బర్త్ డే ఈ రోజు.

37 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాళ్లకంటే యంగ్‌గా, మోర్ ఫిట్‌‌గా ఉండటమే కాదు.. గ్రౌండ్‌లో చిరుతలా కదులుతూ స్టన్నింగ్ క్యాచ్‌లతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటాడు. రీసెంట్‌గా ఆసీస్‌తో మ్యాచ్‌లో మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్‌ని మిల్లీ సెకండ్ల గ్యాప్‌లో పట్టాడమే దీనికి పెద్ద ప్రూఫ్. ఇక కెరీర్లో విరాట్ సాధించిన రికార్డులు ఒకటా? రెండా? క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్ రికార్డ్‌నే బద్దలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్.

ఇంటర్నేషనల్ క్రికెట్లో 27.673 రన్స్‌తో సచిన్, సంగర్కర్ తర్వాత టాప్‌3లో ఉన్నాడు. ఇంకో 343 రన్స్ కొడితే.. సంగర్కర 28,016 రన్స్‌ని దాటి టాప్‌2 ప్లేస్‌ సొంతం చేసుకుంటాడు. దానికి పక్కా ఛాన్స్ కూడా ఉంది. అయితే వన్డేల్లో మాత్రం 14,255 రన్స్‌తో సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్ తర్వాత.. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఛేజింగ్ అంటే కోహ్లీకి పూనకాలే. అందుకే వన్డేల్లో ఛేజింగ్‌ టైంలో 89.29 యావరేజ్‌తో 6000 రన్స్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.

ఆట వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli, Rohit Sharma News: రోహిత్, విరాట్ లను టీమ్ నుంచి తీసేయడం ఇంపాజిబుల్.. మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీల‌క  వ్యాఖ్య‌లు
రోకో జోడీని టీమ్ నుంచి తీసేయడం ఇంపాజిబుల్.. మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీల‌క  వ్యాఖ్య‌లు
Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Gill Fitness Warning:  బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!
రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Embed widget