అన్వేషించండి

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ

IPL 2026 సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించింది. గుజ‌రాత్ టైటాన్స్ పై 6 ప‌రుగుల‌తో గెలుపొందింది. టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 210 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురేల్ స్ట‌న్నింగ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.  బౌల‌ర్ల‌లో క‌గిసో ర‌బాడ‌కు 2 వికెట్లు ద‌క్కాయి. 

అనంత‌రం ఛేజింగ్ లో బ్యాటింగ్ వైప‌ల్యంతో గుజ‌రాత్ ఓట‌మిపాలు కాక త‌ప్ప‌లేదు. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 204 ప‌రుగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ కు ఓపెన‌ర్లు సుదర్శ‌న్, కుమార్ కుశాగ్ర మంచి ఆరంభాన్నిచ్చారు. సుద‌ర్శ‌న్ బౌండ‌రీల‌తో రెచ్చిపోవ‌డంతో ప‌వ‌ర్ ప్లే ముగిసేస‌రికి 56 ప‌రుగుల‌ను సాధించింది. అయితే జోరుగా సాగుతున్న ఈ జోడీని రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ విడ‌దీశాడు. భారీ షాట్ కు ప్ర‌య‌త్నించిన కుశాగ్ర‌, షిమ్రాన్ హిట్మెయ‌ర్ ప‌ట్టిన క్యాచ్ కు ఔట‌య్యాడు. దీంతో 78 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. 

ఆ తర్వాత వరుసగా వికెట్స్ పడ్డాయి. ఎనిమిదో వికెట్ కు 30 బంతుల్లోనే 43 ప‌రుగులు జోడించ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారింది. అయితే చివ‌రి ఓవ‌ర్ ను తుషార్ దేశ్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రాజ‌స్తాన్ ను గెలిపించాడు.

ఆట వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
IPL 2026 Final Live Updates: ఆర్సీబీకి టార్గెట్ 156.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో జీటీ స్కోర్ 155/8
IPL 2026 Final Live Updates: ఆర్సీబీకి టార్గెట్ 156.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో జీటీ స్కోర్ 155/8
RCB vs GT IPL Final: ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
RCB vs GT Head to Head: ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RCB vs GT IPL Final: ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Ranu Mumbai Ranu Song Likhitha : హీరోయిన్‌గా రాను బొంబాయికి రాను సాంగ్ బ్యూటీ - బిగ్ బాస్ ఫేం హీరో... టైటిల్ ఏంటో తెలుసా?
హీరోయిన్‌గా రాను బొంబాయికి రాను సాంగ్ బ్యూటీ - బిగ్ బాస్ ఫేం హీరో... టైటిల్ ఏంటో తెలుసా?
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
Embed widget