అన్వేషించండి
Advertisement
అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్ గా రికార్డు
Spain Bull రఫేల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. మునుపెన్నడూ లేని విధంగా 21వ Grandslam గెలిచి ఆ ఘనత సాధించిన తొలి పురుష ప్లేయర్ గా Record నెలకొల్పాడు. ఇన్నాళ్లూ తనతో సమంగా ఉన్న Novak Djokovic, Roger Federerని వెనక్కి నెట్టాడు. ఆదివారం Daniel Medvedevతో జరిగిన Australian Open ఫైనల్ పోరులో అద్భుత విజయం సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. 5 సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లు ఓడిపోయాక కూడా..... నాదల్ పుంజుకున్న తీరు అమోఘం. ఆఖరి మూడు సెట్లు గెలిచి చరిత్రలో తన పేరుకు ఓ ప్రత్యేక స్థానం సృష్టించుకున్నాడు. ఫైనల్లో 2-6, 6-7, 6-4, 6-4, 7-5తో గెలిచాడు. 2009 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం నాదల్ కు ఇదే మొదటిసారి.
ఆట
Rohit Sharma Virat Kohli BGT Australia Tour | టీమ్ కు భారమైనా రోహిత్, కొహ్లీలను భరించాలా.? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion