అన్వేషించండి
PV Sindhu: విజయవాడ దుర్గమ్మ సేవలో పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏ టోర్నమెంట్‌కైనా వెళ్లేముందు అమ్మని దర్శించుకోవడం అలవాటు. టోక్యోకి వెళ్లే ముందు వచ్చాను. ఇప్పుడు పతకం సాధించి ఇప్పుడు వచ్చాను అని సింధు చెప్పింది.
ఆట
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్లో గుజరాత్ ఫ్యాన్స్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















