అన్వేషించండి
Advertisement
Women's Hockey Team: 'మీ పోరాటం అద్భుతం.. రేపటి విజయాలన్నీ మీ సొంతం'
భారత మహిళల హాకీ టీమ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యం చెప్పారు. నేడు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన బ్రాంజ్ మెడల్ డిసైడర్ మ్యాచ్ లో భారత్ ఓటమి పట్ల నిరుత్సాహంగా ఉన్న ప్లేయర్లకు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]మీ పోరాటం అద్భుతం. నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మీ ఆటను చూసి యావత్ దేశం గర్విస్తోంది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధిస్తారు. దేశానికి ఎనలేని కీర్తి తెస్తారు.[/quote]
ఈరోజు ఉదయం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. అయితే చివరికి 4-3 తేడాతో ఓటమిపాలయ్యింది.
ఆట
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion