![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KKR vs SRH Qualifier IPL 2024 | RRకు దెబ్బెసిన అదే వర్షం..SRH ను కాపాడింది| ABP Desam
KKR vs SRH Qualifier IPL 2024 | ఆదివారం రాత్రి కేకేఆర్ వెర్సస్ రాజస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దు ఐంది. ఈ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ లో టాప్-2లోకి వెళ్లింది. పాయింట్స్ టేబుల్ లో చూడండి. హైదరాబాద్, రాజస్థాన్ సేమ్ 17 పాయింట్లతో ఉన్నప్పటికీ...మన రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో టాప్-2లో సెటిల్ అయ్యాం. దీని వల్ల.. కేకేఆర్ తో జరిగే క్వాలిఫైయర్స్-1కు సెలెక్ట్ అయ్యాం. దీని వల్ల హైదరాబాద్ కు ఒక ఎక్స్ ట్రా మ్యాచ్ కలిసి వస్తుంది. ఎలా అంటే..! పాయింట్స్ టేబుల్ లో ఉన్న టాప్-2 టీమ్ మధ్య క్వాలిఫైయర్స్ -1 ఉంటుంది. దీంట్లో గెలిచిన వాళ్లు నేరుగా ఫైనల్ కు వెళ్తారు. ఓడిన వాళ్లు ఇంటికి వెళ్లరు ఇంకో ఛాన్స్ ఉంటుంది వాళ్లకు. 3,4 ప్లేస్ లలో ఉన్న టీమ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్స్ మ్యాచులో ఎవరు గెలిస్తే వాళ్లతో క్వాలిఫైయర్స్ 2 ఆడే అవకాశం వస్తుంది. అందులో గెలిస్తే ఫైనల్ కు వెళ్లవచ్చు. అంటే మొత్తంగా క్వాలిఫైయర్స్ 1, 2, ఫైనల్ ఇలా మూడింట్లో 2 గెలిస్తే కప్ కొట్టవచ్చు. అదే..3,4 ప్లేస్ లో ఉన్నామనుకోండి ఎలిమినేటర్, క్వాలిఫైయర్స్ 2, ఫైనల్ ఇలా..మూడు గెలిస్తేనే కప్. విన్నింగ్ ప్రాబబులిటీ తక్కువ. అందుకే.. మొన్నటి వరకు SRH క్వాలిఫై ఐతే చాలనుకున్న ఫ్యాన్స్ కు.. ఇప్పుడు ఏకంగా క్వాలిఫైయర్ -1 ఛాన్స్ రావడంతో మస్త్ ఖుషీగా ఉన్నారు. మంగళవారం జరిగే క్వాలిఫైయర్-1లో కేకేఆర్ పై విజయం సాధించి..నేరుగా ఫైనల్ లోSRH అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
![Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/dad508784667309a11664f77c9bd58681732627552439310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/0edbeba94380e25e52026139a67377f41732626400026310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/19/2de60e7cb4d477e167b3f97410810d2e1732021669031310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/19/86d0c4bccdbf4eca4659b84c4a2920c71732021523662310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/b849e87ca9623c1707cebe83ec10e9f21730824631225310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)