అన్వేషించండి
Ishan Kishan ₹ 15.25 crores IPL auction: భారీ జాక్ పాట్ కొట్టిన Ishan Kishan | SRH | MI | TataIPL
Mumbai Indians జట్టుకు గత సీజన్ లో ఆడిన Ishan Kishan... ఈసారి మెగా వేలంలో Jackpot కొట్టాడు. మళ్లీ ముంబయి ఇండియన్స్ అతణ్ని 15.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో మొదలైన అతని బిడ్డింగ్ కోసం... Mumbai Indians, Gujarat Titans, Punjab Kings, Sunrisers Hyderabad హోరాహోరీగా తలపడ్డాయి. 23 ఏళ్ల Ishan... ఓపెనర్ గా, మిడిలార్డర్ బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా చాలా సేవలందిస్తాడు. ఇంకా అతని వయసు తక్కువే కావటంతో Long Term Investmentగా ఫ్రాంచైజీలు భావించాయి. గత సీజన్ లో అతడికి ముంబయి రూ.6.20 కోట్లు చెల్లించింది. ఈసారి దానికి రెట్టింపునకు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసింది.
ఆట
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి





















