అన్వేషించండి
FIR Against Chandrababu and Lokesh: కల్యాణదుర్గం పీఎస్ పరిధిలో చంద్రబాబు, లోకేష్ పై కేసు| ABP Desam
Nara Chandrababu, Nara Lokesh లపై అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటనలో దళిత బాలిక మృతికి కారణమయ్యారంటూ ట్విట్టర్ లో చేసిన ఆరోపణలపై అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















