అన్వేషించండి

Dewald Brevis Out DRS Controversy | IPL 2025 లో వివాదాస్పదంగా మారుతున్న అంపైర్ల నిర్ణయాలు | ABP Desam

 చెన్నై ఆర్సీబీ మీద మ్యాచ్ గెలవాలంటే 22 బాల్స్ లో 44 పరుగులు చేయాలి. అప్పటి వరకూ జోరు చూపించిన ఆయుష్ మాత్రే అవుట్ అవ్వటంతో డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు. ఆర్సీబీ బౌలర్ లుంగీ ఎన్గిడి బౌలింగ్ లో తను ఎదుర్కొన్న తొలి బంతినే కంప్లీట్ గా మిస్ అయ్యాడు డెవాల్డ్ బ్రెవిస్ . ఆర్సీబీ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసింది. అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇది గమనించని బ్రెవిస్ ఛాన్స్ ఉంది కదా అని సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత బాల్ స్టంప్స్ కి తగలి పక్కకి వెళ్లే మళ్లీ మరో సింగిల్ తిరిగాడు. అప్పుడు జడేజా చూశాడు బ్రెవిస్ ని అంపైర్ అవుట్ అని ప్రకటించాడని. ఇక్కడ డెవాల్డ్ బ్రెవిస్ తప్పు కూడా ఉంది. అంపైర్ ఏం సిగ్నల్ ఇచ్చారని పట్టించుకోకపోవటం. కానీ అంపైర్ డెసిషన్ ని రివ్యూ చేసుకునే టైమర్ ఏదీ స్క్రీన్ మనకు కనపడలేదు ఆ టైమ్ లో. అంపైర్ అవుట్ ఇచ్చేశాడు అంతే. బ్రెవిస్ , జడేజా రెండు పరుగులు తీసుకుని తర్వాత ఐదు సెకన్లు మాట్లాడుకుని మొత్తం అంపైర్ అవుట్ ఇచ్చిన 25 సెకన్ల తర్వాత డీఆర్ఎస్ అడిగారు. అంపైర్ ఇంకెక్కడ డీఆర్ఎస్ మీరు 15 సెకన్లలోపే తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టి నా డెసిషనే ఫైనల్ నువ్వు ఔట్ అంటూ డెవాల్డ్ బ్రెవిస్ ని ఔట్ గా ప్రకటించారు. కీలక సమయంలో మ్యాచ్ ఇక్కడే స్లో డౌన్ అయిపోయింది. అసలు అది రీ ప్లేలో చూస్తే కంప్లీట్ వికెట్స్ ను మిస్సయ్యింది లెగ్ స్టంప్ దాటి బయటకు వెళ్తోంది కంప్లీట్ గా నాట్ అవుట్ అది. డీఆర్ఎస్ తీసుకుని ఉంటే బ్రెవిస్ బతికేవాడు చెన్నై స్కోరును ఛేజ్ చేసేసేది కావొచ్చు. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించటం ఓ తప్పైతే..మరొకటి అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోకపోవటం బ్రెవిస్ తప్పు...డీఆర్ఎస్ టైమర్ బిగ్ స్క్రీన్ మీద వేయకపోవటం టెక్నికల్ మిస్టేక్ అయితే...25 సెకన్ల తర్వాత రివ్యూ అడిగినా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయకుండా రూల్ ప్రకారమే అంపైర్ స్ట్రిక్ గా ఉండటం  నాలుగో విషయం. ఇలా ఇన్ని విషయాలు కలగలిసి డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడి వికెట్ ను బలి తీసుకున్నాయి. కానీ ఈ సీజన్ లో అంపైర్ల నిర్ణయాలపై మాత్రం భారీ స్థాయిలో నెగటివిటీ వస్తోంది. ఇదే అంపైర్లు మొన్న రోహిత్ శర్మ టైమర్ పై టైమ్ సున్నా కి వచ్చేసినా డీఆర్ఎస్ కి అనుమతించారు. ఇప్పుడు బాల్ కి లైవ్ లో ఉన్నప్పుడే డీఆర్ఎస్ తీసుకోలేదని చెప్పటం..అవుట్ గా ప్రకటించాక బాల్ లైవ్ లో ఉండదని ఆర్గ్యూ చేయటం ఉఫ్..రూల్స్ తో రఫ్పాడిస్తున్నారు. ఆటగాళ్లతో పొలికేకలు పెట్టిస్తున్నారు అంపైర్లు

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Next T20 Squad Based on IPL:  ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Peddi Premiere Collections: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
Mrityu Panchak 2026 Date: మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
Embed widget