అన్వేషించండి
DC vs RCB Highlights | Phillip Salt: ఆర్సీబీపై సాధికార విజయం సాధించిన దిల్లీ క్యాపిటల్స్
182 పరుగుల టార్గెట్. అంత ఈజీయేం కాదు. కానీ చాలా సులువు. ఏదో వంద పరుగులలోపు అన్నట్టుగా ఛేజ్ చేసేశారు... దిల్లీ క్యాపిటల్స్. లీగ్ లో డూ ఆర్ డై పొజిషన్ లో ఉన్న ఆ జట్టు.... అన్నింటికీ తెగించి ఆడేసింది. ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















