అన్వేషించండి
Imam Ul Haq dismissed by Hardik Pandya : Ind vs pak Worldcup 2023 మ్యాచ్ లో వింత ఘటన | ABP Desam
భారత్..పాకిస్థాన్ ను అవుట్ చేసేందుకు చాలా ప్లాన్స్ వేసింది. కానీ పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయేలా చేసిన పాండ్యా బిహేవ్ చేసిన తీరు మాత్రం చాలా వింతగా ఉంది. ఇన్నింగ్స్ 13ఓవర్ రెండో బంతికి పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ ను అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా. అయితే పాండ్యా వికెట్ చేసేముందు మిస్టీరియస్ గా ప్రవర్తించాడు.
ఆట
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
వ్యూ మోర్





















