అన్వేషించండి

Vaibhav Suryavanshi 175 vs Eng U19 World Cup Final | రాయుడు తర్వాత రాయుడు వైభవ్ సూర్యవంశీనే | ABP Desam

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో  వైభవ్ సూర్యవంశీ ఆడిన  ఇన్నింగ్స్ అలాంటిది ఇలాంటిది కాదు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు వైభవ్. తను చేసిన 175 రన్స్ కోసం తనేం తెగ పరుగులు తీసి కష్టపడిపోలేదు. ఇన్నింగ్స్ లో 25పరుగులు మాత్రమే రన్స్ రూపంలో వచ్చాయి. మిగిలినవన్నీ బౌండరీ నుంచే లాగేశాడు వంశీ బ్రో. తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. 15 ఫోర్ల ద్వారా 60 పరుగులు, 15 సిక్సర్ల ద్వారా 90 పరుగులు అంటే 150 రన్స్ బౌండరీతోనే రాబట్టాడు. 2002 అండర్ 19 వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లండ్ మీద అప్పటి కెప్టెన్ అంబటి రాయుడు 177 పరుగులతో నాటౌట్ గా నిలవగా...ఆ తర్వాత అత్యధిక స్కోరు కొట్టిన భారత క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ సూర్యవంశీ ధాటికి భారత్ ఏకంగా 411పరుగులు చేసి ఇంగ్లండ్ కు 412 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది. తను ఉన్నంత సేపు వన్డే మ్యాచ్ ను టీ20 స్టైల్ లో ఆడిన వైభవ్ సూర్యవంశీ 55 బాల్స్ లోనే సెంచరీ కొట్టి భారత్ తరపున యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన బ్యాటర్ గానూ మరో రికార్డు నెలకొల్పాడు. చూడాలి గతేడాది ఐపీఎల్ దగ్గరమైన సూర్యవంశీ దూకుడు..ఈ అండర్ 19 వరల్డ్ కప్ భారత్ కైవసమైతే...అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం ఆడే దిశగా అడుగులు వేస్తుందేమో. అదే జరిగితే సచిన్ కంటే చిన్న వయస్సులో 15ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అత్యంత చిన్నవయస్కుడైన భారత క్రికెటర్ గా సూర్యవంశీ మరోరికార్డును నెలకొల్పుతాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget