అన్వేషించండి

Srilanka vs India ODI Series Preview | లంకతో వన్డే సిరీస్ కు సిద్ధమైన భారత సీనియర్ ఆటగాళ్లు

 శ్రీలంకతో టీ20 సిరీస్ విక్టరీ కొట్టేసిన తర్వాత టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్ధమైపోతోంది. రేపటి నుంచి లంకలో జరగనున్న ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్లు మొత్తం వచ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లంతా వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ కంప్లీట్ చేశారు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా విడుదల చేసిన కొన్ని ఫోటోలు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పాలి. ప్రత్యేకించి ఈ ఫోటో. గంభీర్, కొహ్లీ హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించారు చాన్నాళ్ల తర్వాత. మీకు గుర్తుండే ఉంటుంది ఐపీఎల్ సందర్భంగా జరిగిన గొడవ. 2023 ఐపీఎల్ సందర్భంగా అప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ కి మెంటార్ గా ఉన్న గంభీర్ కొహ్లీతో గొడవపడ్డాడు. ఆల్మోస్ట్ కొట్టుకునేంత స్థాయికి మీదకు మీదకు వెళ్లిపోయారు. అప్పుడు తమ టీమ్ లో ఉన్న ఆఫ్గాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కోసం ఈ గొడవ జరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ కు లక్నోను వదిలేసిన గౌతీ కోల్ కతాకు వెళ్లటం ఆ టీమ్ ను ఛాంపియన్ గా నిలపటం జరిగిపోయాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ గౌతం గంభీర్, కొహ్లీ పాత గొడవలను మర్చిపోయి మాట్లాడుకున్న ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ కి ముందు గౌతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చాడు. సో ఆ పాత గొడవలన్నీ మర్చిపోయి కొహ్లీ, గౌతం గంభీర్ ఇలా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. టీ20 సిరీస్ లో లానే విభిన్న ప్రయోగాలను వన్డే సిరీస్ లోనూ అమలు చేయాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించే కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ తో కలిసి కోచ్ గంభీర్ చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు.

క్రికెట్ వీడియోలు

Kashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABP
Kashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABP
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget