అన్వేషించండి

Pakistan Eliminated From T20 World Cup 2024 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్ | ABP Desam

 హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్లు అయిపోయింది పాకిస్థాన్ పరిస్థితి. ఒక మ్యాచ్ ఒకే ఒక్క మ్యాచ్ యూఎస్ఏ మీద ఓడిపోయిన పాపానికి పాకిస్థాన్ కథ ఈ టీ20 వరల్డ్ కప్ లో అడ్డదిడ్డంగా తిరిగిపోయింది. వరల్డ్ కప్ కి ముందు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న పాక్ ఆటగాళ్లు..ఎంతైనా పెద్దన్న యూఎస్ఏ క్రికెట్ ఆర్మీ ముందు నిలవలేకపోయారు. అది సరే నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ ఉంది. ఐర్లాండ్ ఏదైనా అద్భుతం చేసి USA ని ఆపితే చాలు...తమ లాస్ట్ మ్యాచ్ లో అదే ఐర్లాండ్ ను మట్టికరిపించి యూఎస్ఏ ను వెనక్కి నెట్టి సూపర్ 8 కి వెళ్లిపోదాం అనుకున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లు. కానీ దేవుడు ష్క్రిప్టు వేరేది రాశాడు. ఫ్లోరిడాలో కురిసిన భారీ వర్షం కారణంగా యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక్క పరాజయం, ఒక్క రద్దైన మ్యాచ్ తో ఐదుపాయింట్లు సాధించిన యూఎస్ఏ సూపర్ 8కి అర్హత సాధించేసింది. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ మీద నెగ్గినా నాలుగు పాయింట్లే వస్తాయి కాబట్టి పాక్ ఎలినిమేట్ అయిపోయింది.  గ్రూప్ లో ఇప్పటికే టీమిండియా సూపర్ 8కి అర్హత సాధించగా..ఇప్పుడు యూఎస్ఏ కూడా అర్హతసాధించి చరిత్ర సృష్టించింది. భారత్ తన ఆఖరి మ్యాచ్ కెనడాతో ఉంది. అది వర్షం కారణంగా రద్దైనా మరో పాయింట్ వస్తుంది కాబట్టి 7  పాయింట్లు సాధించి గ్రూపులో మొదటిస్థానంతోనే సూపర్ 8కి వెళ్తుంది. ఒకవేళ గెలిస్తే 8పాయింట్లు, పొరపాటున ఓడినా మెరుగైన రన్ రేట్ ఉన్నకారణంగా అదే 6పాయింట్లతో సూపర్ 8కి మొదటిస్థానంలోనే వెళ్తుంది. 2022లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో ఎలిమినేట్ అయినప్పుడు బైబై ఇండియా అంటూ మీమ్స్ వేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఇప్పుడు టీమిండియా ఫ్యాన్సు అవే మీమ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget