అన్వేషించండి

Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam

13 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా, ఈసారి పసుపు జెర్సీని వదిలి రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీలో మెరిశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తరపున కీలక వికెట్లను పడగొట్టాడు. అయితే మ్యాచ్ తర్వాత ధోనీ గురించి జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"సీఎస్కే నుండి వెళ్ళిపోయాక ధోనీతో మాట్లాడారా?" అని అడిగిన ప్రశ్నకు జడ్డూ నవ్వుతూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. "మహేంద్ర సింగ్ ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ ఉంటుంది, అందుకే మాట్లాడలేదు" అని వ్యాఖ్యానించాడు. అయితే ఫోన్లో టచ్‌లో లేకపోయినా, బయట కలిసినప్పుడు మాత్రం అన్ని విషయాలు చర్చించుకుంటామని క్లారిటీ ఇచ్చాడు.

ఇక రాజస్థాన్ జెర్సీ గురించి చెప్తూ.. "పింక్ కలర్ నాకు బాగానే సెట్ అయ్యింది" అని అన్నాడు. ఐపీఎల్ 2024లో చెన్నైకి టైటిల్ అందించిన జడేజా, ఇప్పుడు రాజస్థాన్ తరపున సత్తా చాటడం విశేషం.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Meets Ronaldinho: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డీన్హోతో గిల్ క్రేజీ ములాకత్.. 46 ఏళ్ల వయసులో మళ్లీ గ్రౌండ్ లోకి, ఫోటో వైరల్!
ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డీన్హోతో గిల్ క్రేజీ ములాకత్.. 46 ఏళ్ల వయసులో మళ్లీ గ్రౌండ్ లోకి, ఫోటో వైరల్!
Cristiano Ronaldo Special Golden Shoes: గ్రౌండ్ లోకి రాకముందే రొనాల్డో గోల్డెన్ కిక్.. నైకీ నుంచి స్పెషల్ కానుక, కొలంబియాతో పోరుకు నయా ప్లాన్!
గ్రౌండ్ లోకి రాకముందే రొనాల్డో గోల్డెన్ కిక్.. నైకీ నుంచి స్పెషల్ కానుక, కొలంబియాతో పోరుకు నయా ప్లాన్!
IND VS IRE T20I Series Decider: ఐర్లాండ్ తో సెకండ్ టీ20 మ్యాచ్ కు టీమిండియా సిద్ధం- అయ్యర్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష, ఆదివారం గెలవాల్సిందే!
ఐర్లాండ్ తో సెకండ్ టీ20 మ్యాచ్ కు టీమిండియా సిద్ధం- అయ్యర్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష, ఆదివారం గెలవాల్సిందే!
Womens World Cup IND W VS AUS W : కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget