అన్వేషించండి
India Achieve Historic ICC Rankings Feat: తొలి వన్డే తర్వాత అరుదైన ఘనత సాధించిన ఇండియా
మంచి శకునాలు లేదా శుభసూచికలు అంటే ఇవేనేమో. ప్రపంచకప్ ముందు మ్యాచ్ మ్యాచ్ కు టీమిండియా ప్రతి అంశంలోనూ మరింత బలపడుతోంది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో మరోసారి ఇదే ప్రూవ్ అయింది.ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















