Ind vs Pak ICC ODI WC 2025 | మరోసారి ఇండియా, పాక్ పోరు | ABP Desam
India, Pakistan మధ్య మరో మోస్ట్ ఇంటరెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది. అండ్ ఈ మ్యాచ్ లో కూడా పాక్ ప్లేయర్స్ కి టీం ఇండియా ప్లేయర్స్ shake hand ఇస్తారా? లేదా? అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే కెప్టెన్ harman preet తో పాటు ఇంకొంతమంది ప్లేయర్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తే shake hand ఇచ్చేస్తారేమో అనే డౌట్ కూడా వస్తోంది.
అక్టోబర్ 5న కొలంబోలో జరగనున్న ICC విమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ తలపడబోతున్నాయి. దీంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ కి నిరసనగా మెన్స్ టీం స్టార్ట్ చేసిన 'షేక్ హ్యాండ్ బాయ్‌కాట్'ను విమెన్స్ టీమ్ కంటిన్యూ చేయాలని చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే, ఈ ఇష్యూ పై టీమ్ ఇండియా కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం.. "మా కంట్రోల్‌లో ఉన్నది ఆన్-ఫీల్డ్ ఆట మాత్రమే. ఆఫ్-ఫీల్డ్ మ్యాటర్స్ మేం డిస్కస్ చేసుకోం," అంటూ కేవలం పెర్ఫార్మెన్స్ పైనే consentration చేస్తాం అని చెప్పడంతో పాటు.. ఆల్-రౌండర్ దీప్తి శర్మ కూడా ఇదే సెంటిమెంట్ ఇవ్వడంతో.. ఒకవేళ ఉమెన్స్ టీం shake hand ఇస్తుందేమో అనే డౌట్ వస్తోంది. మరి ఏం జరుగుతుందనేది 5త్ న తెలుస్తుంది.





















