అన్వేషించండి
Advertisement
Australia Women Win Worldcup for Record 7th time: ఫైనల్లో ఇంగ్లండ్ పై 71 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
Australia Womens Cricket Team మరోసారి అద్భుతం చేసింది. Womens Worldcup 2022 విజేతగా నిలిచింది. ఫైనల్లో England పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ Alyssa Healy కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్.... 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్ Nat Sciver 148 పరుగులతో అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ వృథా అయింది. ఆసీస్ ప్లేయర్ Alyssa Healy Player of the Match and Player of the Tournament గా నిలిచింది. ఆసీస్ మహిళలు ప్రపంచకప్ గెలవడం ఇది ఏడోసారి. ఎక్కువగా గెలిచింది వాళ్లే..!
క్రికెట్
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion