అన్వేషించండి

Akshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam

 ఈ బక్క పలుచటి బాపు టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. టీమిండియా క్రికెట్ లో బాపు అని ముద్దుపేరుతో పిలుచుకునే అక్షర్ పటేల్ చూడటానికి సన్నగా కరెంట్ తీగలా ఉన్నా...వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాకు సాలిడ్ షాక్ ఇచ్చాడు.  34పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయిన దశలో మిడిల్ ఆర్డర్ లో ప్రమోషన్ మీద బ్యాటింగ్ కి దిగాడు అక్షర్. ఆ టైమ్ కి రోహిత్, పంత్, సూర్య లాంటి కీలక బ్యాటర్లు అవుటైపోయారు. మరో ఎండ్ లో విరాట్ కొహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు అక్షర్ పటేల్. తను వస్తానని ఊహించని సౌతాఫ్రికా బౌలర్లను ముందు ఆచి తూచి ఆడుకుని మెల్లగా జోరు పెంచాడు. 31 బాల్స్ లో 1 ఫోరు,4 భారీ సిక్సర్లతో 47పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు డికాక్ విసిరిన త్రోకు రనౌట్‌ అయ్యాడు కానీ అక్షర్ పటేల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.  తర్వాత బౌలింగ్ లోనూ జోరు మీదున్న ట్రిస్టన్ స్ట్రబ్ వికెట్ తీసుకోవటం ద్వారా తన ఆల్ రౌండ్ టాలెంట్ చూపించాడు అక్షర్ పటేల్. ఈ ఫైనల్లోనూ ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లోనూ జోరు చూపించాడు అక్షర్ పటేల్. ఓవర్లో వేసిన ప్రతీ ఓవర్ మొదటి బంతికి వికెట్ తీసుకుంటూ ఇంగ్లండ్ ను ఓడించి భారత్ ను ఫైనల్ చేరుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్ బౌలింగ్ లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అక్షర్..ఫైనల్లో బ్యాటింగ్ లో రాణించి టీమిండియా వరల్డ్ కప్ అందుకోవటంలో చాలా దోహదపడ్డాడు. భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు.

క్రికెట్ వీడియోలు

Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy In IPL 2026: ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
IPL 2026 PBKS VS GT Result Update: పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
Vaibhav Suryavanshi: భారత్‌ క్రికెట్‌లో బేబీ హల్క్‌ విధ్వంసం! 15 ఏళ్ల వయసులోనే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైభవ్‌
భారత్‌ క్రికెట్‌లో బేబీ హల్క్‌ విధ్వంసం! 15 ఏళ్ల వయసులోనే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైభవ్‌
ABP Premium

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
Embed widget