అన్వేషించండి
BJP SomuVeerraju : పోలవరంపై మంత్రిగా సమాధానం చెప్పాల్సింది మీరే | ABP Desam
AP Minister Ambati rambabu పై AP BJP Chief Somu Verraju ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కట్టలేని అసమర్థత పెట్టుకుని గత ప్రభుత్వాలపై మాట్లాడుతూ రాంబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డయా ఫ్రం వాల్ పడిపోతే ఎలా కట్టాలో తెలియని స్థితిలో ఏపీ గవర్నమెంట్ ఉందన్న సోము వీర్రాజు అంబటి రాంబాబు ట్వీట్స్ లో కాకుండా నేరుగా ప్రజలకు సమాధానం చెప్పాలంటూ మండిపడ్డారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















