News
News
X

yuvi : హజెల్ కీచ్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించిన యువరాజ్

By : ABP Desam | Updated : 26 Jan 2022 02:02 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తండ్రి అయ్యానని గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన భార్య, నటి హజెల్ కీచ్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని యువరాజ్ పోస్ట్ చేశాడు. యువరాజ్, నటి హజెల్ కీచ్‌లు 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.యువీ ఈ శుభవార్త ఎప్పుడు చెబుతాడా అని ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. తాము ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న క్షణం రానే వచ్చిందంటూ యువరాజ్ తాను తండ్రి అయ్యానని తెలిపాడు.

సంబంధిత వీడియోలు

US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |

Vatti Vasanth Kumar Died| మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఇక లేరు |DNN|Abp Desam

Chiranjeevi on RRR|ఆస్కార్ నామినేషన్స్ లో RRR ఉండటంపై చిరంజీవి ఏమన్నారంటే..!|ABP Desam

S. Jaishankar on China |చైనా-పాకిస్థాన్ ల దోస్తీ... కర్ణుడు-దుర్యోధనుడి స్నేహం లాంటిదా..?|ABP Desam

Ambedkar Statue At Vijayawada | 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా నిర్మాణం విశిష్ఠతలు ఇవే | ABP Desam

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్