అన్వేషించండి

NASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?

 నాసా మరో భారీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 9 గంటల 40 నిమిషాలకు నాసా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ అనే పెద్ద రాకెట్ ద్వారా యూరోపా క్లిప్పర్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది.  మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన జ్యూపిటర్ కి ఉన్న 95 చందమామల్లో ఒక చందమామైన యూరోపా ను  టార్గెట్ చేసి నాసా ఈ ప్రయోగం చేయటానికి కారణం ఏంటీ..అసలు ఈ మిషన్ కోసం నాసా ఎంత ఖర్చు పెడుతోంది..ఈ వీడియోలో తెలుసుకుందాం.

    యూరోపా అనేది బృహస్పతి కి ఉన్న 95 చందమామల్లో ఒకటి. మన భూమికి ఎలా అయితే చంద్రుడు సహజమైన ఉపగ్రహమో అలానే బృహస్పతి లాంటి పెద్ద గ్రహానికి 95 చందమామలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ యూరోపా. ఈ చందమామ ఆచూకీ తెలుసుకునేందుకు అసలు అక్కడి ఉపరితలంపై ఎలాంటి పరిస్థితులున్నాయి తెలుసుకునేందుకు యూరోపా క్లిప్పర్ పేరుతో ఈ శాటిలైట్ ను పంపిస్తోంది నాసా. ఇప్పటివరకూ నాసా ప్రయోగించిన శాటిలైట్స్ లో అన్నింటిలో ఇదే అతి పెద్దది. దాదాపు వంద అడుగులు ఉంటుంది దీని పరిమాణం. అంటే ఓ బాస్కెట్ బాల్ కోర్టు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మొత్తం బరువు 6వేల కిలోలు ఉంటుంది. ఉన్నబరువులో సగం ఇంధనానిదే.

యూరోపా ను పరిశీలించటానికి జ్యూపిటర్ కక్ష్యలోకి చేరుకోవటానికి క్లిప్పర్ మిషన్ ఏకంగా 290 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా 6వేల కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో సగం బరువు ఇంధనమే ఉంటుంది  కానీ అది నేరుగా బృహస్పతి దగ్గరికి వెళ్లటానికి సరిపోదు. అందుకే స్లింగ్ షాట్ పద్ధతిని ఎంచుకున్నారు సైంటిస్టులు. అంటే భూమి నుంచి బయల్దేరిని యూరోపా క్లిప్పర్ మార్స్ కక్ష్యలోకి వెళ్లి దాని గ్రావిటీనీ వాడుకుంటూ దాని చుట్టూ తిరిగి భూమి కక్ష్యలోకి వస్తుంది. తిరిగి భూమి గ్రావిటీని వాడుకుని ఈ సారి నేరుగా బృహస్పతి దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ టెక్నిక్ నే స్లింగ్ షాట్ అంటారు సైంటిస్టులు. పొలాల్లో రైతులు పక్షులను తోలటానికి వడిశెల లో రాయి పెట్టి తిప్పి తిప్పి పక్షులకు తగిలేలా విసురుతారు కదా సేమ్ టెక్నిక్ ను వాడతారు. 

ప్రపంచం వీడియోలు

NASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?
NASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

NASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
Tata Punch EV Offers: టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Embed widget