ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(Election Commission of Inida) షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం పూర్తయ్యింది. ఈ స్థానాలకు నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నవంబర్ 22 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మొత్తం ఈ తొమ్మిది స్థానాలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు.
ISKCON "Sells Cows To Butchers" : సంచలన వ్యాఖ్యలు చేసిన Maneka Gandhi | ABP Desam
Iraq Fire Accident |ఇరాక్ లో భారీ అగ్ని ప్రమాదం..100 మందికిపైగా మృతి | ABP Desam
Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్
/body>