అన్వేషించండి

Ram Gopal Varma : చిరంజీవి గారు సారీ - మెగాస్టార్‌కు RGV అపాలజీ... అసలు రీజన్ అదేనా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ సారీ చెప్పారు. 'శివ' రీ రిలీజ్ సందర్భంగా టీంకు విషెష్ చెబుతూ చిరు వీడియో రిలీజ్ చేశారు. దీనికి ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు.

Ram Gopal Varma Apologise To Megastar Chiranjeevi : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ... మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. తన ఫస్ట్ మూవీ 'శివ' రీ రిలీజ్ సందర్భంగా చిరు వీడియోకు ఆయన రియాక్ట్ అయ్యారు. 'శివ' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అంటూ చిరు ప్రశంసిస్తూ ఆర్జీవీకి శుభాకాంక్షలు తెలపగా... గతంలో ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

చిరంజీవి గారు... సారీ

'శివ' ఎంతటి ట్రెండ్ సెట్ చేసిందో వివరిస్తూ చిరు వీడియో చేశారు. 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ సందర్భంగా టీంకు విషెష్ తెలిపారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ... చిరంజీవికి సారీ చెప్పారు. 'థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీంను విష్ చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read : ముంబయిలో కూల్... వైజాగ్‌లో ట్రెడిషనల్ - ఆమె నుంచి తెలుగు నేర్చుకోవాలి... శోభితపై చై ప్రశంసలు

'శివ'పై చిరంజీవి ప్రశంసలు

కింగ్ నాగార్జున కెరీర్‌లోనే 'శివ' ఎంత స్పెషల్ అందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే ఆర్జీవీ డైరెక్టర్‌గా మారారు. అప్పట్లో 'శివ' సైకిల్ చైన్ నిజంగా ఓ ట్రెండ్ సెట్టరే. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ మూవీ ఈ నెల 14న రీ రిలీజ్ కాబోతోంది. దీంతో టాలీవుడ్ టాప్ హీరోస్ విషెష్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. ''శివ' సినిమా చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది మూవీ కాదు ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది. మూవీలో హీరో సైకిల్ చైన్ లాగే సీన్ ఎప్పటికీ మర్చిపోలేం.

నాగార్జున నటన అద్భుతం... అమల, రఘువరన్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండడం మంచి ప్రయత్నం. ఆర్జీవీ విజన్ ఫెంటాస్టిక్. ఈ యువ డైరెక్టర్ తెలుగు సినిమా భవిష్యత్తు నాకు అప్పుడే కనిపించింది. హ్యాట్సాఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మూవీ టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ చెప్పారు చిరు.

అసలు రీజన్ అదేనా?

చిరు వీడియోకు ఆర్జీవీ థాంక్స్ చెబుతూనే సారీ చెప్పారు. అయితే, అసలు రీజన్ ఏంటో చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో చిరు - ఆర్జీవీ కాంబోలో 'వినాలని ఉంది' అనే సినిమా తెరకెక్కించాలనుకున్నారు. 20 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టును వర్మ మధ్యలోనే వదిలేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో చిరుపై సెటైర్లు వేశారు వర్మ. ఇప్పుడు సారీ చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget