జనవరి 5 నుండి 9 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుందని టి.టి.డి. అదనపు ఈ. ఓ. ధర్మారెడ్డి అన్నారు. కబడ్డీ పోటీల ప్రచారంలో భాగంగా కబడ్డీ పోటీల విజేతలకు అందించే కప్పును స్థానిక లలిత కళా ప్రాంగణంలో అదనపు ఈ. ఓ. ధర్మారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా,కమిషనర్ గిరీషాతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అదనపు ఈ.ఓ.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు తిరుపతిలో నిర్వహించడం సంతోషకరమన్నారు
Balineni Srinivasa Reddy on Kotamreddy|కోటం రెడ్డి తప్పు చేస్తున్నావ్.. తప్పకుండా బాధపడతావు |DNN|ABP
KTR Vs Eetala Rajender|హుజురాబాద్ గడ్డ మీద కేటీఆర్, ఈటల మధ్య విమర్శల యుద్ధం |ABP Desam
KTR on PM Modi | పేదవారి పొట్టకొడుతున్న ప్రధానమంత్రి మోదీ ఎవరికి దేవుడు...? | ABP Desam
Hindenburg Research Nathan Anderson : అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు..!
US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం