అన్వేషించండి
Advertisement
Hardik Pandya : తనపై వచ్చిన ప్రచారం పై రియాక్టయిన అల్ రౌండర్
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ముంబైకి తిరొగొచ్చిన టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదరైందని, కోట్ల విలువైన వాచ్‌లను కస్టమ్స్ సీజ్ చేసిందని ప్రచారం జరిగింది. దీనిపై పాండ్యా స్పందిస్తూ.. ఖరీదైన వాచ్‌ల వ్యవహారంపై వచ్చినవి వదంతులేనని కొట్టిపారేశాడు. అతడి వద్ద ఉన్న కోట్ల రూపాయల వాచ్ లను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని, అతడి వద్ద రెండు ఖరీదైన వాచ్‌లున్నాయని వాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని వైరల్ అయింది. జాతీయ మీడియాలో కథనాలు రాగా, ఆ కథనాలపై పాండ్యా వివరణ ఇచ్చాడు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion