అన్వేషించండి
TDP Gudiwada Casino : గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన ఉద్రిక్తత...కీలకనేతలు అరెస్ట్
టీడీపీ నేతల గుడివాడ క్యాసినో క్లబ్బుల నిజనిర్థారణ యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తొలుత పోలీసులు టీడీపీ నేతలను పామర్రు దగ్గరే అడ్డుకోగా..అక్కడ ఆందోళన చేసిన టీడీపీ నాయకులు గుడివాడకు చేరుకున్నారు. గుడివాడలో మంత్రి నానికి చెందిన కల్యాణ మండపానికి బయల్దేరిని టీడీపీ నాయకులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బొండా ఉమా కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా వాగ్వాదం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్





















