అన్వేషించండి
Son kills Mother and surrenders to police: తల్లినే కడతేర్చిన కుమారుడు
కనిపెంచిన అమ్మనే కనికరం లేకుండా కిరాతకంగా హత్య చేశాడు నెల్లూరుకు చెందిన సాయితేజ అనే కర్కశ కుమారుడు. హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరం బయటపడటంతో వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను గ్రామీణ డీఎస్పీ హరినాథరెడ్డి తెలియచేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఇండియా
నిజామాబాద్
ఆట
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















