దిల్లీలోని కేసీ కరియప్ప మైదానంలో నిర్వహించిన NCC ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో NCCని బలోపేతం చేయడం వల్ల గత రెండేళ్లలో లక్షకుపైగా కొత్త జవాన్లు సరిహద్దుల్లో రక్షణగా నిలిచారన్నారు. అంతకుముందు మోదీ.... NCC క్యాడెట్ల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ ధరించిన కళ్లజోడు, తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంజాబ్ ఎన్నికలు దగ్గర పడటం వల్లే సిక్కుల తలపాగాను మోదీ ధరించినట్లు తెలుస్తోంది.
Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
/body>