ఇప్పటికి నేను మీ సినిమా అవకాశాన్ని కోల్పోయినందుకు చాల బాధ పడుతున్నాను.. అవకాశం కోసం నేను ఇప్పటికి ఎదురు చూస్తున్నాను అని రాజమౌళితో సూర్య అన్నారు