అన్వేషించండి
Parlament Attack: వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
2001లో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వీరులకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందిని స్మరించుకుంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్లు చేశారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















