One Year for a Historic Win: గబ్బాలో అద్భుత విజయానికి ఏడాది | Cricket | Gabba | India | ABP Desam
4 టెస్టుల సిరీస్.. సీనియర్లు ఒక్కొక్కరు గాయాలతో దూరమై చివరి మ్యాచ్ కు వచ్చేసరికి టీంలో అంతా కుర్రాళ్లే. ఆడుతున్నదేమో 32 ఏళ్లుగా ప్రత్యర్థి ఓడిపోని గడ్డ మీద. అయినా యువ భారతం వెరవలేదు. ఆసీస్ తమ కోటగా పిలుచుకునే గబ్బాను బద్దలుకొట్టారు. ప్రపంచ టెస్టు చరిత్రలోనే నిలిచిపోయే అద్భుత సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. 2020-21 ఆసీస్ టూర్ లో ఆఖరిదైన గబ్బా టెస్టు గెలిచి నేటికి ఏడాది పూర్తైంది. Rishabh pant, Shardul Thakur, Washington Sundar, Shubhman Gill, Chetheswar Pujara... ఈ మరపురాని విజయానికి మూలస్తంభాలు వీరే. సిరీస్ పూర్తయ్యాక స్వయానా ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్.. Indiansని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదని పాఠం నేర్చుకున్నాడంటే మనోళ్లు ఏ రేంజ్ లో సత్తా చాటారో అర్థమైంది. చారిత్రక విజయానికి ఏడాది పూర్తవడంతో సోషల్ మీడియాలో మొత్తం ఇదే topic trend అవుతోంది.
#Gabbavictory #Teamindia #HistoricVictory Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
![Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/3e206721507162d5dd609ca9d8bce97b1739720025687310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/fc2bd748b361f8354970be387cc17e0c1739719470375310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/58b6120e03134504a89a1d5a466dd72b1739719271861310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![PM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/83513c3998c505eb19614c3f0d79c3911739548954270310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Trump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/b6270b046c9d22b765593fbc9296a08f1739548818558310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)