అన్వేషించండి
Modi Adress To The Nation : జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు. వీరితో పాటు జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకురానుంది మోదీ ప్రభుత్వం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆరోగ్యం
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్





















